ఒత్తిడి వల్ల ఏ హార్మోన్లు ప్రధానంగా ప్రభావితమవుతాయి?
సాక్షి లైఫ్ : ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ వంటి సెక్స్ హార్మోన్ల సమతుల్యతను ఒత్తిడి ఎలా ప్రభావితం చేస్తుంది? ఒత్తిడి ప్రతిస్పందనలో హైపోథాలమిక్-పిట్యూటరీ-అడ్రినల్ ఏ పాత్ర పోషిస్తుంది? ఒత్తిడి ఇన్సులిన్ సెన్సిటివిటీ , బ్లడ్ షుగర్ నియంత్రణను ఎలా ప్రభావితం చేస్తుంది? థైరాయిడ్ హార్మోన్లపై ఒత్తిడి, దీర్ఘకాలిక ప్రభావాలు ఎలా ఉంటాయంటే..?
ఇది కూడా చదవండి..కాల్షియం సమృద్ధిగా లభించే ఐదు ఆహారాలు..
ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.
ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి..?
సెరోటోనిన్ , డోపమైన్ వంటి మానసిక స్థితికి సంబంధించిన హార్మోన్లను ఒత్తిడి ఎలా ప్రభావితం చేస్తుంది? ఎలాంటి జీవనశైలి మార్పులు ఒత్తిడి హార్మోన్ ప్రభావాలను తగ్గించడంలో సహాయపడతాయి? వివిధ రకాల ఒత్తిడి (తీవ్రమైన - దీర్ఘకాలిక) హార్మోన్ల ప్రతిస్పందనలను భిన్నంగా ఎలా ప్రభావితం చేస్తుంది? అనే అంశాలను గురించి ప్రముఖ యోగా నిపుణులు భువనగిరి కిషన్ యోగి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..జింక్ లోపాన్ని పరిష్కరించే ఎనిమిది ఆహారాలు..
ఇది కూడా చదవండి..గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే వెల్లుల్లి..
ఇది కూడా చదవండి..దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
