మాన్ సూన్ లో వచ్చే వ్యాధులివే.. జరా జాగ్రత్త..!
సాక్షి లైఫ్ : ప్రతి సీజన్ మారే ముందు వాతావరణంలో అనేక రకాల మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా రుతుపవనాల రాక మండే వేడి నుంచి ఉపశమనం కలిగించడమేకాకుండా, అదే సమయంలో కాలానుగుణ వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు ఈ సీజన్‌లో అనారోగ్యానికి గురవ్వాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం.
ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?
వర్షాకాలంలో అనేక వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఎందుకంటే..? వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల వాతావరణంలో తేమ పెరుగుతుంది. ఆయా వాతావరణం దోమలు పెరగడానికి అనుకూలంగా ఉంటుంది. దోమకాటు కారణంగా అనేక రకాల సీజనల్ డిసీజెస్ వస్తాయి. కాబట్టి వానలు కురిసే సమయంలో ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మనం తీసుకునే ఆహారం సీజనల్ డిసీజెస్ ను నిర్మూలించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. వర్షాకాలంలో తేమతో కూడిన వాతావరణం అనేక వ్యాధికారక క్రిములకు అనుకూలంగా ఉంటుంది. ఈ సీజన్‌లో తరచుగా కనిపించే వ్యాధులు..
టైఫాయిడ్
మలేరియా
డెంగ్యూ
చికున్‌గున్యా
ఇన్ఫ్లుఎంజా
వైరల్ ఇన్ఫెక్షన్లు
న్యుమోనియా..
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
