ఎముక మజ్జ మార్పిడిలో రికవరీ, సైడ్ ఎఫెక్ట్స్..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఎముక మజ్జ మార్పిడిలో రికవరీ,సైడ్ ఎఫెక్ట్స్..? ఎముక మజ్జ మార్పిడి సాధారణ దుష్ప్రభావాలు ఏమిటి..? బీఎంటీ తర్వాత రికవరీకి ఎంత సమయం పడుతుంది?గ్రహీతలు ఏ దీర్ఘకాలిక ప్రభావాల గురించి తెలుసుకోవాలి..? మార్పిడి తర్వాత ఎలాంటి తదుపరి సంరక్షణ అవసరం? పిల్లలకు, పెద్దలకు బీఎంటీ విషయంలో ఎలాంటి తేడాలుంటాయి..? ఎముక మజ్జ మార్పిడి ప్రక్రియ ఎలా పని చేస్తుంది..? దాతలు -గ్రహీతలకు ఏ రకమైన జాగ్రత్తలు అవసరం? ఎముక మజ్జ మార్పిడి విషయంలో దాత, గ్రహీత ఇద్దరికీ కలిగే నష్టాలు ఏమిటి? ఎముక మజ్జ మార్పిడి (బీఎంటీ) అంటే ఏమిటి? 

 

ఇది కూడా చదవండి..హైబీపీని నియంత్రించే పొటాషియం రిచ్ ఫుడ్స్.. 

ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించే బెస్ట్ ఫుడ్..

ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

 

ఎముక మజ్జ మార్పిడి ఎందుకు అవసరం? వివిధ రకాల ఎముక మజ్జ మార్పిడి ఏమిటి? అసలు ఎముక మజ్జ మార్పిడి ప్రక్రియలో ఏమి జరుగుతుంది?ఎముక మజ్జ దానం ప్రక్రియలో ఎన్ని దశలు ఉంటాయి? దాత నుంచి ఎముక మజ్జను ఎలా సేకరిస్తారు? బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ బోన్ మ్యారోవ్ ట్రాన్స్ ప్లాంట్ ఫిజీషియన్ డా. బైరెడ్డి పూజిత సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.  

 

ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే 5 గ్రీన్ సూపర్‌ఫుడ్స్.. 

ఇది కూడా చదవండి..హిమోగ్లోబిన్ తక్కువగా ఉందా..? ఈ ఆరు ఆహారాలు తీసుకోండి.. 

ఇది కూడా చదవండి..శిరోజాల సంరక్షణలో అద్భుత ప్రయోజనాలు అందించే చిలగడదుంప..

ఇది కూడా చదవండి..బాణాసంచా కాల్చడం వల్ల ఎలాంటి వారిపై ఎక్కువగా ఎఫెక్ట్ కనిపిస్తుంది..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.