రక్త కణాల ఉత్పత్తిలో కాపర్ పాత్ర..?
సాక్షి లైఫ్ : శరీరానికి అవసరమైన ఖనిజాల్లో కాపర్ అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది రక్త కణాల ఉత్పత్తి, ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, నరాల వ్యవస్థ వంటి అనేక శరీర కార్యకలాపాలకు అవసరమైన మూలకంగా పనిచేస్తుంది. అయితే, కాపర్ లోపించినా, అధికంగా ఉన్నా శరీరానికి హాని కలుగుతుంది. కాపర్ ప్రయోజనాలు, ఆరోగ్య ప్రాముఖ్యతను తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
ఇది కూడా చదవండి..ప్రోస్టేట్ క్యాన్సర్ ఎలాంటివారికి వస్తుంది..?
ఇది కూడా చదవండి..వృద్ధులలో తుంటి నొప్పికి కారణాలు ఏమిటి..?
కాపర్ పాత్ర..
రక్త కణాల ఉత్పత్తి: కాపర్, ఇనుముతో కలిసి, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో సహాయపడుతుంది.
ఎముకల ఆరోగ్యం: ఎముకల నిర్మాణం, ధృఢత్వాన్ని కాపాడటానికి కాపర్ చాలా అవసరం.
రోగనిరోధక శక్తి: శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో కాపర్ కీలక పాత్ర పోషిస్తుంది.
నరాల వ్యవస్థ: నరాల దృఢత్వానికి కాపర్ ఎంతో అవసరం.
ఆక్సిడెంట్లు నిరోధించడం: శరీరంలో ఆక్సిడెంట్లను తగ్గించి, కణాల నష్టం నివారించడంలో కాపర్ సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి..30కి పైగా వ్యాధికారక క్రిముల జాబితాను విడుదల చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్..
ఇది కూడా చదవండి..మలప్పురంలోని పాండిక్కాడ్ నుంచి సేకరించిన గబ్బిలాల నమూనాల్లో నిఫా వైరస్ యాంటీబాడీస్..
ఇది కూడా చదవండి..పొద్దున్నే నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా..? కారణాలు ఇవే కావచ్చు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
