Bad Cholesterol : చెడు కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో ఎలా పేరుకుపోతుంది..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : సాధారణ కొలెస్ట్రాల్ రిపోర్ట్ ఉన్నా హార్ట్ అటాక్ రావచ్చా?మెడ, దవడ, భుజం నొప్పులు కూడా గుండె సమస్యలకు సంకేతాలేనా?నిద్రలో ఎక్కువగా చెమటలు రావడం ప్రమాద సూచకమా?తరచూ అలసట, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎందుకు వస్తుంది?పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం గుండెకు ఎంత ప్రమాదకరం? డయాబెటిస్ ఉన్నవారికి హార్ట్ అటాక్ రిస్క్ ఎందుకు ఎక్కువ?

 

ఇది కూడా చదవండి..Best foods: కొలెస్ట్రాల్‌ను సహజంగా తగ్గించే ఆహార పదార్థాలు ఏవి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..Top Medical Researches of 2025: వైద్య రంగంలో సరికొత్త సాంకేతికత: 2025 టాప్ రీసెర్చెస్.. 

 

మహిళల్లో హార్ట్ అటాక్ లక్షణాలు పురుషులకంటే ఎలా భిన్నంగా ఉంటాయి? స్ట్రెస్, కోపం, ఆందోళన గుండెపై ఎలా ప్రభావం చూపుతాయి? కొలెస్ట్రాల్ మందులు జీవితాంతం వాడాలా?ఇంట్లోనే తెలుసుకునే ప్రాథమిక హెచ్చరికలు ఏవి? LDL తగ్గించడంలో ఆహారం ఎంత వరకు సహాయపడుతుంది? వాకింగ్ ఒక్కటే సరిపోతుందా? లేక ప్రత్యేక వ్యాయామం అవసరమా?

యువ వయసులో హార్ట్ అటాక్స్ పెరగడానికి ప్రధాన కారణాలేంటి? ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేయించుకోవాల్సిన గుండెఆరోగ్యానికి సంబంధించిన పరీక్షలు ఏవి? అనే అంశాలను గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డా.కరుణాకర్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి. 

 

ఇది కూడా చదవండి..Betel Leaves Help Reduce Cholesterol : తమలపాకు తింటే కొలెస్ట్రాల్‌ తగ్గుతుందా..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..? 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.