ఇవి కొలెస్ట్రాల్ ను పెంచి, గుండె జబ్బులకు కారణమవుతాయి..
సాక్షి లైఫ్ : సంతృప్త కొవ్వులు: వెన్న, నెయ్యి, రెడ్ మీట్, జున్ను , ఫామ్ ఆయిల్ లో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ట్రాన్స్ ఫ్యాట్ - ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, బేకరీ ఉత్పత్తులు, ఫాస్ట్ ఫుడ్ లలో ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.
ఇది కూడా చదవండి..ఎక్కువసేపు కూర్చోవడం వల్ల రక్త ప్రసరణపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ కు మెనోపాజ్ కు లింక్ ఏంటి..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
ఇది కూడా చదవండి..గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే వెల్లుల్లి..
ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..
ఇది కూడా చదవండి.. ప్రీ-మెనోపాజ్ కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయి..? అవేంటి..?
ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు : గుడ్డు పచ్చసొన, అవయవ మాంసాలు అంటే చికెన్ లివర్, మటన్ లివర్, కిడ్నీస్ అనేవి కొలెస్ట్రాల్ ను మరింతగా పెంచుతాయి. కాబట్టి వీటిని తప్పనిసరిగా నివారించాలి. పాల ఉత్పత్తులు, పెరుగు, నెయ్యి, వెన్న, జున్ను వంటివి పూర్తిగా మానేయడం మంచిది.
ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?
ఇది కూడా చదవండి.. బ్యాక్టీరియా ఎలా సంక్రమిస్తుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
