Thyroid : జీవనశైలి మార్పులతో థైరాయిడ్ సమస్య తగ్గుతుందా..?
సాక్షి లైఫ్ : "మందులు లేకుండా థైరాయిడ్‌ను నార్మల్ చేయవచ్చు" అనే వాదన ఎంతవరకు నిజం? థైరాయిడ్ సమస్యను నియంత్రించడానికి ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? హైపోథైరాయిడిజం లేదా హైపర్‌థైరాయిడిజం ఉన్నవారు తప్పకుండా చేయవలసిన లేదా మానుకోవలసిన వ్యాయామాలు ఏమిటి?
ఇది కూడా చదవండి..Calories : ఎంతదూరం నడిస్తే.. ఎన్ని కేలరీలు బర్న్ అవుతాయి అంటే ..?
ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
జీవనశైలి మార్పులు (LifeStyle Changes) థైరాయిడ్ ఔషధం (Levothyroxine) తీసుకునే ప్రభావాన్ని తగ్గిస్తాయా?థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచడంలో ఒత్తిడి (Stress) నిర్వహణ పాత్ర ఎంత? సహజ చికిత్సల (Natural Remedies) ద్వారా థైరాయిడ్‌ను నార్మల్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? మందులు థైరాయిడ్ ప్రభావాన్ని తగ్గిస్తాయా? అనే అంశాలను గురించి ప్రముఖ వ్యాస్కులర్ స్పెషలిస్ట్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..విటమిన్ b12 లోపిస్తే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి..?
ఇది కూడా చదవండి.. ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్..
ఇది కూడా చదవండి.. సికిల్ సెల్ డిసీజ్ లక్షణాలు ఎలా వుంటాయి..
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
