సాక్షి లైఫ్ : ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? PSA పరీక్ష అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది? డిజిటల్ రెక్టల్ ఎగ్జామ్ (DRE) ఎందుకు ముఖ్యమైనది? ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్ధారణ తర్వాత ఎలాంటి చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి? ప్రోస్టేట్ ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?ప్రోస్టేట్ క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడానికి చేయాల్సిన పరీక్షలు ఏంటి?
ప్రోస్టేట్ క్యాన్సర్ పరీక్షలు ఎప్పుడు, ఎవరు చేయించుకోవాలి? ప్రోస్టేట్ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ప్రోస్టేట్ క్యాన్సర్ విషయంలో వైద్యనిపుణులు అందించే ముఖ్య మైన సలహాలు ఏమిటి..?అనే అంశాలకు సంబంధించి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ పూర్ణచంద్ర రెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను ఈ కింది వీడియోను చూసి తెలుసుకోండి..