ధమనులలో కాల్షియం పేరుకుపోవడం వల్ల కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : రక్తంలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఏ వ్యాధులు వస్తాయి? కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల గుండె, మూత్రపిండాలు ఎలా ప్రభావితమవుతాయి..? కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు వస్తాయా? కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముక నొప్పి లేదా కీళ్ల దృఢత్వం మధ్య సంబంధం ఉందా? 

ఇది కూడా చదవండి..రక్త కణాల ఉత్పత్తిలో కాపర్ పాత్ర..?

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

ఇది కూడా చదవండి..ప్రోస్టేట్ క్యాన్సర్ ఎలాంటివారికి వస్తుంది..?

ఇది కూడా చదవండి..వృద్ధులలో తుంటి నొప్పికి కారణాలు ఏమిటి..?

కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందా? కాల్షియం స్థాయిలను ఎలా పరీక్షించవచ్చు..? కాల్షియం అసమతుల్యతకు ఎవరు ఎక్కువగా గురవుతారు..లోపం లేదా అధికం..?


కాల్షియం సప్లిమెంట్లు ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయా? కాల్షియం ఉత్తమ సహజ వనరులు ఏమిటి? ఏ మొక్కల ఆధారిత ఆహారాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది? అనే అంశాలకు సంబంధించిన విశేషాలను ఈ కింది వీడియోలో తెలుసుకోండి.. 

 

ఇది కూడా చదవండి..30కి పైగా వ్యాధికారక క్రిముల జాబితాను విడుదల చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. 

ఇది కూడా చదవండి..మలప్పురంలోని పాండిక్కాడ్ నుంచి సేకరించిన గబ్బిలాల నమూనాల్లో నిఫా వైరస్ యాంటీబాడీస్..

ఇది కూడా చదవండి..పొద్దున్నే నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా..? కారణాలు ఇవే కావచ్చు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.