రెటినోబ్లాస్టోమా లక్షణాలు ఎలా ఉంటాయి..?
సాక్షి లైఫ్ : కంటిలోని తెల్లటి ప్రతిబింబం (Leukocoria): కాంతి పడినప్పు డు కంటిపాప నల్లగా కాకుండా తెల్లగా లేదా బూడిద రంగులో కనిపించ డం. ఇది ఫ్లాష్ ఫోటోలలో స్పష్టంగా కనిపిస్తుంది. దీనిని " క్యాట్ ఐ రియాక్షన్" అని కూడా అంటారు. కన్ను వేర్వేరు దిశలో చూడటం (Strabismus): కళ్ళు ఒకే దిశలో కాకుండా వేర్వేరు దిశల్లో చూడటం, దీనిని క్రాస్డ్ ఐస్ అని కూడా అంటారు.
ఇది కూడా చదవండి..బరువు తగ్గే వారికి బలమైన స్నాక్స్ ..
ఇది కూడా చదవండి..Heart care : ఎలాంటి వాళ్ళు హార్ట్ టెస్టులు చేయించుకోవాలి..?
ఇది కూడా చదవండి..శరీరంలో కాపర్ ఎంత ఉంటే నార్మల్..?
ఇది కూడా చదవండి..మెటబాలిజం పెరగాలంటే.. ఈ ఆహారాలు, పానీయాలు తీసుకోండి!
ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే పైనాపిల్ జ్యూస్..
ఇది కూడా చదవండి..ఆటిజంకు జీర్ణ వ్యవస్థకు, మెదడుకు సంబంధం : న్యూ స్టడీ
చూపు తగ్గడం: ఒక కన్ను లేదా రెండు కళ్లకు సంబంధించిన చూపు మందగించడం. కంటి నొప్పి లేదా ఎర్రగా మారడం : కన్ను ఎర్రగా మారడం లేదా నొప్పిగా అనిపించటం (ఇది చాలా అరుదుగా ఉంటుంది).
కనురెప్పల వాపు..
కంటిపాప పరిమాణంలో మార్పులు కనిపిస్తాయి.
కంటి రంగులో మార్పు (Heterochromia): రెండు కళ్ళ ఐరిస్ వేర్వేరు రంగుల్లో ఉండటం. వంటి లక్షణాలు రెటినోబ్లాస్టోమా లక్షణాలుగా చెప్పవచ్చు.
ఇది కూడా చదవండి..మీ ఆహారంలో బ్రౌన్ రైస్‌ని చేర్చుకునే మార్గాలు..
ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎన్నిగుడ్లు తినాలి..?
ఇది కూడా చదవండి..చలికాలంలో రోగనిరోధక శక్తినిపెంచే మెగ్నీషియం..
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
