ఎలక్ట్రో-హోమియోపతిలో ఎలాంటి వ్యాధులకు చికిత్స చేయవచ్చు..?
సాక్షి లైఫ్ : ఇతర చికిత్సలతో పాటు ఎలక్ట్రో-హోమియోపతిని ఉపయోగించవచ్చా? ఎలక్ట్రో-హోమియోపతి నివారణలలో ఉపయోగించే ముఖ్యమైన పదార్థాలు ఏమిటి? ఎలక్ట్రో-హోమియోపతి ఎలా పనిచేస్తుంది..? ఎలక్ట్రో-హోమియోపతిలో చికిత్సా ప్రక్రియ ఎలా ఉంటుంది..? ఎలక్ట్రో-హోమియోపతి సురక్షిత మేనా? ఎలక్ట్రో-హోమియోపతి ప్రయోజనాలు ఏమిటి?
ఇది కూడా చదవండి..అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?
ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
సాంప్రదాయ హోమియోపతి చికిత్స కంటే ఎలక్ట్రో-హోమియోపతి ఎలా భిన్నంగా ఉంటుంది..? ఎలక్ట్రో-హోమియోపతి అంటే ఏమిటి..? ఎలాంటివాటికి పనిచేస్తుంది..? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యులు డా. జ్యోత్స్న తేజ రామిశెట్టి సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
