B12 విటమిన్ లోపిస్తే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి..?
సాక్షి లైఫ్ : ఫ్యాటీ లివర్ కు ప్రధాన కారణాలు..? లివర్ ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏమి చేయాలి..? ఫ్యాటీ లివర్ సింటమ్స్..? లివర్ ఏమేం చేస్తుంది..? శరీరంలో అన్నిటికంటే ముఖ్యమైన అవయవం..? విటమిన్ డి వల్ల ఏమేం సమస్యలు వస్తాయి..? సడెన్ గా డైట్ చేంజ్ చేస్తే శరీరంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి..? మీ లివర్ పాడైతే శరీరంలో కనిపించే సింటమ్స్ ఇవే.. చాలా కామన్ గా వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటి..? కలుషిత ఆహారం లేదా నీళ్ల వల్ల హెపటైటిస్ ఒకరి నుంచి మరొకరికి వస్తుందా..? మనం తీసుకునే ప్రతి ఔషధం మొదట దేనిపై ప్రభావం చూపిస్తుంది..?
కడుపులో నొప్పి, స్ట్రెస్, ఎమోషనల్ హెల్త్ కాలేయ సమస్యలకు లింక్ ఉంటుందా..?మానసిక సమస్యలకు కాలేయానికి ఏమైనా సంబంధం ఉంటుందా..? గట్ హెల్త్ తో లివర్ హెల్త్ కు ఏమైనా సంబంధం ఉందా..? లివర్ సెల్ డెత్ అంటే..?
ఇది కూడా చదవండి..రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే సూపర్‌ఫుడ్స్..?
ఇది కూడా చదవండి..ఆడవాళ్ళలో కంటి సంబంధిత సమస్యలకు ప్రధాన కారణాలు..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన గుండె కోసం ఎలాంటి జీవనశైలి మార్పులు అవసరం అంటే..?
ఇది కూడా చదవండి..మీ లివర్ పాడైతే శరీరంలో కనిపించే సింటమ్స్ ఇవే..
ఆల్కహాల్ లోని ఏ కాంపోనెంట్ కాలేయ కొవ్వు కు కారణమవుతుంది..? ఆరోగ్యంపై గట్ బ్యాక్టీరియా కారణంగా ఎలాంటి ప్రభావాలు కనిపిస్తాయి..? అనే అంశాలను గురించి ప్రముఖ హెపటాలజిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డా.కావ్య సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..డయాబిటిస్ రిస్క్ ఎలాంటివాళ్లకు ఎక్కువ..?
ఇది కూడా చదవండి..హెపటైటిస్ బి, సి ప్రాణాంతకమా..?
ఇది కూడా చదవండి..నూతన అధ్యయనం : పసుపులో విషపూరిత పదార్థాలు..
ఇది కూడా చదవండి..అవిసె గింజలతో ఎలాంటి దుష్ప్రభావాలున్నాయంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
