వ్యాయామం లేకుండా ఆరోగ్యకరంగా బరువు తగ్గేందుకు డైట్ ప్లాన్ ఎలా ఉండాలి..?

షేర్ చేయండి:
వ్యాయామం లేకుండా ఆరోగ్యకరంగా బరువు తగ్గేందుకు డైట్ ప్లాన్ ఎలా ఉండాలి..?

సాక్షి లైఫ్ : బరువు తగ్గడానికి నిద్రకు, ఒత్తిడికి ఉన్న సంబంధం ఏమిటి? వ్యాయామం లేకుండా బరువు తగ్గే క్రమంలో నీరు ఎలాంటి పాత్ర పోషిస్తుంది? ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు, బరువు తగ్గడానికి ఎలాంటి అలవాట్లు అవసరం? వ్యాయామం చేయకుండా బరువు తగ్గడం వల్ల కండరాలు కోల్పోతారా? డైట్ ప్లాన్ అనుసరించడం కష్టంగా ఉన్నప్పుడు ఏమి చేయాలి? వ్యాయామం చేయకుండానే బరువు తగ్గడం సాధ్యమేనా?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

ఇది కూడా చదవండి.. లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

ఎలాంటి డైట్ ప్లాన్ పాటిస్తే ఫలితాలు ఎంతకాలంలో కనిపిస్తాయి?ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు? బరువు తగ్గడానికి ఏ ఏ ఆహారాలు తినాలి, ఏవి తినకూడదు? వ్యాయామం లేకుండా బరువు తగ్గేందుకు ఇంకేం టిప్స్ పాటించాలి? బరువు తగ్గడానికి డైట్ ప్లాన్ అందరికీ సరిపోతుందా? ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? కేవలం ఆహార నియమాలతో బరువు తగ్గడం ఎంతవరకు సురక్షితం? అనే అంశాలను గురించి హరిత సాక్షి లైఫ్ కు వివరించారు.ఈ కింది వీడియో చూసి మరిన్ని విశేషాలు తెలుసుకోండి.. 

 

 ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

 ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.