గుండె జబ్బులకు కొలెస్ట్రాల్ కు లింక్ ఏంటి..?
సాక్షి లైఫ్ : కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కరిగే ఫైబర్‌లు ఎలా సహాయపడతాయి? ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఉత్తమమైన ఆహారాలు ఏమిటి? కొలెస్ట్రాల్ నిర్వహణలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఏ పాత్ర పోషిస్తాయి? కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడే పండ్లు, కూరగాయలు ఏవి..? తృణధాన్యాలు మెరుగైన కొలెస్ట్రాల్ స్థాయిలకు ఎలా దోహదపడతాయి? కొలెస్ట్రాల్ ను తగ్గించే ఫుడ్స్ ఏమిటి? కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో చేపలు ఉపయోగపడుతాయా..?
ఇది కూడా చదవండి..గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే వెల్లుల్లి..
ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..
ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?
కొలెస్ట్రాల్ నిర్వహణలో మొక్కల ఆధారిత ఆహారంలో ప్రయోజనాలు..? కొలెస్ట్రాల్ తగ్గించే ఆహారం ఎలా ప్రభావితం చేస్తుంది..? గింజలు నిజంగా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడగలవా..? అలాంటి వీటిలో ఏవి ఉత్తమమైనవి..? మెరుగైన కొలెస్ట్రాల్ స్థాయిల కోసం ఎలాంటి పానీయాలను నివారించాలి? ప్రాసెస్ చేసిన ఆహారాలు కొలెస్ట్రాల్ స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తాయి..? అనే అంశాలను గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. వి, వినాద్ కుమార్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చూడండి..
ఇది కూడా చదవండి..రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో లింక్ ఉన్న అనారోగ్య సమస్యలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఫ్యాటీ లివర్ రాకుండా ఉండాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
