రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో లింక్ ఉన్న అనారోగ్య సమస్యలు ఏమిటి?

షేర్ చేయండి:
రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో లింక్ ఉన్న అనారోగ్య సమస్యలు ఏమిటి?

సాక్షి లైఫ్ : రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ ను నివారించడానికి ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి..? ఎలాంటి జీవనశైలి మార్పులు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ను తగ్గించడంలో సహాయపడతాయి? రుమటాయిడ్ ఆర్థరైటిస్ రోజువారీ కార్యకలాపాలు, జీవన నాణ్యతను ఎలా ప్రభావితం చేస్తుంది? రుమటాయిడ్ ఆర్థరైటిస్ నిర్వహణలో ఆహారం ఎలాంటి పాత్ర పోషిస్తుంది? రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ విషయంలో ఎలాంటి వ్యాయామం మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది..? రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.

 ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి..?

రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇతర ఆటో ఇమ్యూన్ వ్యాధుల మధ్య సంబంధం ఏమిటి..? రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ఎదుర్కోవడంలో ఒత్తిడి నిర్వహణ పద్ధతులు ఎలా సహాయపడతాయి..? రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు సంబంధించి ఎలాంటి అత్యాధునిక చికిత్సలు ఉన్నాయి..?
ఆర్థరైటిస్ సమస్యలకు సంబంధించిన అనేక అంశాలను గురించి ప్రముఖ వైద్యులు డా.లవకుమార్ సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.  

 

ఇది కూడా చదవండి..జింక్ లోపాన్ని పరిష్కరించే ఎనిమిది ఆహారాలు..

ఇది కూడా చదవండి..గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే వెల్లుల్లి..

ఇది కూడా చదవండి..దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.