జుట్టుకు నూనె పెట్టుకోవడానికి సరైన పద్ధతి ఏమిటి..?
సాక్షి లైఫ్ : జుట్టు పెరుగుదలకు నూనె ఎలా పెట్టుకుంటే మరింత ప్రయోజనకరం..? ఎలా పెడితే హెయిర్ ను హెల్తీగా ఉంచుకోవచ్చు..? షాంపూతో తల స్నానం చేయడానికి ముందు నూనె పెట్టుకోవడం ఉత్తమం. దీనివల్ల నూనెలోని పోషకాలు జుట్టు మూలాల్లోకి బాగా ఇంకి, వాటిని బలపరుస్తాయి.
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
నూనెను వేడి చేయండి: మీరు ఉపయోగించే కొబ్బరి లేదా ఇతర నూనెను గోరువెచ్చగా చేసి, నెత్తిమీద బాగా మసాజ్ చేయండి. సున్నితంగా : సున్నితంగా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.రాత్రంతా ఉంచండి: నూనె రాసుకున్న తర్వాత రాత్రంతా ఉంచి, మరుసటి రోజు ఉదయం షాంపూతో తలస్నానం చేయండి. ఈ పద్ధతిని పాటించడం వల్ల జుట్టుకు పూర్తి పోషణ లభించి, జుట్టు రాలడం తగ్గుతుంది. అంతేకాకుండా, మీ జుట్టు బలంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి.. ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
