సమతుల్య ఆహారంలో గింజలు, విత్తనాలు ఎలాంటి పాత్ర పోషిస్తాయి?
సాక్షి లైఫ్ : ఎలాంటి ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి..? బచ్చలికూర, పాలకూర వంటి ఆకు కూరలు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..? బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ వంటి బెర్రీలు గుండె ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి..? తృణధాన్యాలు జీర్ణ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తాయి..?
ఇది కూడా చదవండి..పక్షవాతంలో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..ఎక్కువసేపు స్క్రీన్ పై గడపడం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..బరువు పెరగడానికి నిర్దిష్ట పండ్లు ఉన్నాయా..?
ఇది కూడా చదవండి..లిపోప్రోటీన్ గ్లోమెరులోపతి అంటే ఏమిటి..?
మెదడు ఆరోగ్యానికి సాల్మన్ వంటి కొవ్వు చేపల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి..? కాయధాన్యాలు, చిక్‌పీస్ వంటి చిక్కుళ్ళు ఆరోగ్యకరమైన ఆహారానికి ఎలా దోహద పడతాయి..? పెరుగు పులియబెట్టిన ఆహారాలు గట్ ఆరోగ్యానికి ఎలా ఉపయోగ పడతాయి..? సమతుల్య ఆహారం మొత్తం ఆరోగ్యం ఆరోగ్యానికి ఎలా దోహదం చేస్తుంది..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ పోషకాహారానిపుణురాలు డీటీ. దీప్తి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..ఆటిజం థెరపీ ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉండగలుగుతారా..?
ఇది కూడా చదవండి..పచ్చకామెర్లు ప్రాణాలకు ప్రమాదమా..?
ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు కనిపించే 5 లక్షణాలు..
ఇది కూడా చదవండి..కాలేయంలోని వ్యర్థాలను ఎలా తొలగించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
