పక్షవాతంలో ఎన్ని రకాలు ఉన్నాయి..? 

షేర్ చేయండి:
పక్షవాతంలో ఎన్ని రకాలు ఉన్నాయి..? 

సాక్షి లైఫ్ : పక్షవాతం వచ్చినప్పుడు ఒక నిమిషం కూడా ఎంతో కీలకమైంది. పక్షవాతాన్ని స్ట్రోక్ అని కూడా అంటారు. భారతదేశంలోని మరణాలకు మూడవ అతిపెద్ద కారణం మని న్యూరాలజిస్ట్ లు చెబుతున్నారు. పక్షవాతం వచ్చిన తర్వాత సకాలంలో ఆసుపత్రికి చేరుకుంటే ఐదు గంటల్లోనే నయం అవుతుందని వారు వెల్లడిస్తున్నారు. రెండు రకాల స్ట్రోక్‌లు ఉన్నాయి. మొదటి రకం పక్షవాతం మెదడులో రక్తం గడ్డలు కట్టడం వల్ల వస్తుంది. దీనిని ఇస్కీమిక్ స్ట్రోక్ అని అంటారు.  

 

ఇది కూడా చదవండి..బట్టతలకు చికిత్స చేయవచ్చా..?

ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత మహిళల్లో వచ్చే వ్యాధులు ఇవే.. 

ఇది కూడా చదవండి..పోలియో నివారణకు ఏకైక మార్గం ఇదే..

ఇది కూడా చదవండి..అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?

 

రెండవ రకం పక్షవాతం రక్త నాళాలు చిట్లిపోయి రక్త స్రావం జరగడం వల్ల వచ్చే స్ట్రోక్ ను హెమరేజిక్ స్ట్రోక్ అని అంటారు. స్ట్రోక్ కారణంగా, ఒక వైపున చేయి లేదా కాలు అకస్మాత్తుగా పనిచేయకపోవడం, నడవడంలో ఇబ్బంది, నోటిపై ప్రభావం పడడం వల్ల మాట్లాడటం లేదా తినడంలో ఇబ్బంది, చూపు మందగించడం, విపరీతమైన మైకము, తలనొప్పి , మూర్ఛ అనేది స్ట్రోక్ ప్రధాన లక్షణాలు. సమయానికి అవసరమైన వైద్య పరీక్షలు చేసి తగిన చికిత్స అందిస్తే పక్షవాతాన్ని నిర్మూలించవచ్చు.  

 

ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు.. 

ఇది కూడా చదవండి..చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?

ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడే న్యాచురల్ ఫుడ్..?

ఇది కూడా చదవండి..డయాబెటిక్ న్యూరోపతిని ఎలా నిర్మూలించవచ్చు..? 

ఇది కూడా చదవండి..డయాబెటిక్ న్యూరోపతి లక్షణాలను ఎలా గుర్తించాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.