లివర్ బయాప్సీ ఎప్పుడు అవసరం..?
సాక్షి లైఫ్ : బిలిరుబిన్ కామెర్లకు ఎలా సంబంధించినది?ప్రోథ్రాంబిన్ టైమ్ (PT/INR) ఎప్పుడు ఉపయోగపడుతుంది? LFTలతో పాటు ఇమేజింగ్ పరీక్షలు అవసరమా? ఏ నాన్-ఇన్వాసివ్ పరీక్షలు లివర్ ఫైబ్రోసిస్‌ను అంచనా వేస్తాయి? లివర్ ఫంక్షన్ టెస్ట్‌లు (LFTలు) అంటే ఏమిటి? ALT అండ్ AST ఎందుకు ముఖ్యమైనవి? పెరిగిన ALP దేనిని సూచిస్తుంది?
ఇది కూడా చదవండి..30కి పైగా వ్యాధికారక క్రిముల జాబితాను విడుదల చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్..
ఇది కూడా చదవండి..మలప్పురంలోని పాండిక్కాడ్ నుంచి సేకరించిన గబ్బిలాల నమూనాల్లో నిఫా వైరస్ యాంటీబాడీస్..
ఇది కూడా చదవండి..పొద్దున్నే నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా..? కారణాలు ఇవే కావచ్చు..
మందులు LFT ఫలితాలను ఎంత తరచుగా ప్రభావితం చేయగలవు? దీర్ఘకాలిక లివర్ వ్యాధి ఉన్న రోగులు LFTలు ఎంత తరచుగా పొందాలి? జీవనశైలిలో ఎలాంటి మార్పులు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి? అసాధారణ LFTలు ఎల్లప్పుడూ కాలేయ వ్యాధి వల్లేనా? LFTలు అసాధారణంగా ఉంటే ఏమి చేయాలి? అనే అంశాలను గురించి ప్రముఖ హెపటాలజిస్ట్ డా. కావ్య సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
ఇది కూడా చదవండి..ప్రోస్టేట్ క్యాన్సర్ ఎలాంటివారికి వస్తుంది..?
ఇది కూడా చదవండి..వృద్ధులలో తుంటి నొప్పికి కారణాలు ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
