రక్త ప్రసరణ తగ్గడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : గుండె తోపాటు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలను కుంటే రక్త ప్రసరణను పెంచే ఆహారాలను తీసుకోవాలని వైద్యనిపుణులు చెబుతుంటారు. రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. కొన్ని రకాల అలవాట్ల కారణంగా రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది. ముఖ్యంగా ఎక్కువ సేపు కూర్చొని పనిచేసేవాళ్లకు రక్త ప్రసరణ సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది.   

ఇది కూడా చదవండి.. సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

ఇది కూడా చదవండి.. ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 


ఇటీవల కాలంలో రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.   బలహీనమైన రక్త ప్రసరణకు సాధారణ కారణాలు ఊబకాయం, ధూమపానం, మధుమేహం వంటి వ్యాధులు. బలహీనమైన రక్త ప్రసరణ కారణంగా, శరీరంలో నొప్పి, కండరాల తిమ్మిరి, జీర్ణ సమస్యలు, తిమ్మిరి ,చేతులు, కాళ్ళ తిమ్మిరి వంటి అనేక  సమస్యలు వస్తాయి.

ఇలాంటి పరిస్థితిలో తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించి మందుల లేదా చికిత్స ద్వారా ఆయా సమస్యను పరిష్కరించుకోవచ్చు. అయితే అలాంటి పరిస్థితి రాకుండా మన జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే మంచిదని వైద్యనిపుణులు చెబుతున్నారు. శరీరంలో రక్త ప్రసరణను పెంచే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని వారు అంటున్నారు.

ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?  

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి.. 

ఇది కూడా చదవండి.. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌టెన్షన్‌ బాధితులు వీళ్లే..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.