క్యాన్సర్ ను తొలిదశలో గుర్తించడం ఎందుకు ముఖ్యం అంటే..?

షేర్ చేయండి:
క్యాన్సర్ ను తొలిదశలో గుర్తించడం ఎందుకు ముఖ్యం అంటే..?

సాక్షి లైఫ్ : పురుషులకు, మహిళలకు, వివిధ వయసుల వారికి క్యాన్సర్ స్క్రీనింగ్ మార్గదర్శకాలు ఎలా భిన్నంగా ఉంటాయి? లక్షణాలు లేకపోయినా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల వల్ల ఏమైనా నష్టాలు లేదా పరిమితులు ఉన్నాయా? స్క్రీనింగ్‌తో పాటు, క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడానికి ఉపయోగించే ఇతర పద్ధతులు ఏవి?

ఇది కూడా చదవండి..High cholesterol : అధిక కొలెస్ట్రాల్ ను నియంత్రించే 5 కూరగాయలు.. 

ఇది కూడా చదవండి..మధుమేహం ఉన్నవాళ్లు బంగాళదుంపలు ఎందుకు తీసుకోకూడదు..? 

ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..

క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? ఎవరు క్రమం తప్పకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలి? సాధారణంగా అందుబాటులో ఉన్న కొన్ని రకాల క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఏవి? ఒక సాధారణ స్క్రీనింగ్ టెస్ట్ క్యాన్సర్ నుండి ప్రాణాలను కాపాడగలదా? అనే అంశాలను గురించి ప్రముఖ ఆంకాలజిస్ట్ డా. మోహనవంశీ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి..Healthy walking : వాకింగ్ చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అంటే..? 

ఇది కూడా చదవండి..గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్న 6 సూపర్‌ఫుడ్స్.. 

ఇది కూడా చదవండి..దృష్టిని మెరుగుపరచడానికి ఎన్ని లీచ్ థెరపీ సెషన్లు అవసరం..?

ఇది కూడా చదవండి..పీఎంఎస్ కు మూడ్ స్వింగ్స్ కు ఏమైనా లింక్ ఉందా..?

ఇది కూడా చదవండి..లీచ్ థెరపీ అంటే ఏమిటి..? కంటి చూపును మెరుగుపరచడానికి ఆయుర్వేదంలో దీనిని ఎలా ఉపయోగిస్తారు?

 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.