దంతాలను స్ట్రాంగ్ గా ఉంచే తులసి, పుదీనా..
సాక్షి లైఫ్ : తులసిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. తులసి ఆకులను కడిగి తర్వాత గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి. ఈ పొడితో పళ్ళు తోముకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాలు దృఢంగా మారతాయి.
ఇది కూడా చదవండి..స్లీప్ డిజార్డర్ సమస్యలకు సరైన పరిష్కారాలు
ఇది కూడా చదవండి..హెచ్ఐవీ, ఎయిడ్స్ ఒకటికాదా..?
ఇది కూడా చదవండి..తిప్పతీగ ఆకులు ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది..?
పుదీనా ఆకులు దంతాలను స్ట్రాంగ్ గా ఉంచుతాయి. పుదీనా నోటి దుర్వాసనను పోగొట్టి దంతాలను దృఢంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఐతే పుదీనా ఆకులను నీటిలో వేసి మరిగించి, గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ నీటితో పుక్కిలించాలి. దీంతో ఈ నీరు దంతాలను బలంగా చేస్తుంది.
ఇది కూడా చదవండి..అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?
ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు..
ఇది కూడా చదవండి..చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?
ఇది కూడా చదవండి..మూత్రపిండాల వ్యాధిని నిర్ధారించడంలో మూత్రంలో ప్రోటీన్ పాత్ర..?
ఇది కూడా చదవండి..రక్తహీనత ఎలాంటివాళ్లలో ఎక్కువ..?
ఇది కూడా చదవండి.. నారింజ తినడంవల్ల ఏమైనా దుష్ప్రభావాలున్నాయా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
