సాక్షి లైఫ్ : సమతుల ఆహారం: పుష్కలంగా పండ్లు, కూరగాయలు, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు కలిగిన ఆహారాలు తీసుకోవడం. ఫ్యాట్, ప్రత్యేకించి సాచురేటెడ్ ఫ్యాట్, చక్కెర వంటివి నియంత్రించడం. అధిక మోతాదులో మద్యపానం చేస్తే కాలేయం మీద ప్రతికూల ప్రభావం పడుతుంది, కాబట్టి మద్యం పానం మానేయడం మంచిది.
హెపటైటిస్ ఏ , బీ వంటి కాలేయవ్యాధులు ప్రేరేపించే వైరస్ల నుంచి రక్షించుకునేందుకు ముందుగా టీకాలు తీసుకోవడం. శరీర బరువు నియంత్రణ: అధిక బరువు (ఒబెసిటీ) కాలేయంపై భారం పడుతుంది, కాబట్టి బరువు తగ్గడం, సరైన శరీర బరువు నిర్వహణ తప్పనిసరి.
వ్యాయామం చేయడం: రోజువారీ వ్యాయామం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమేకాకుండా కాలేయంపై ఒత్తిడి తగ్గిస్తుంది. కాలేయానికి హానికరమైన మందులు నియంత్రణ: కాలేయం మీద ప్రతికూల ప్రభావం చూపే మందులను (అధిక మోతాదులో తీసుకోకూడదు, వైద్యుడి సూచనల ప్రకారం మాత్రమే మెడిసిన్స్ తీసుకోవాలి.ఇది కూడా
చదవండి..వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందా..?
ఇది కూడా చదవండి..పొగతాగని వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కు కారణాలు ఇవే..
ఇది కూడా చదవండి..కాలేయ వ్యాధులకు కారణాలు అసలు కారణాలు..?
కాలేయ వ్యాధులు మురికి నీరు, అపరిశుభ్ర ఆహారం వల్ల కూడా రావొచ్చు. కాబట్టి శుభ్రమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. రక్త పరీక్షలు చేయించడం:
కాలేయ ఆరోగ్యం సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవడానికి, ఎప్పటికప్పుడు రక్త పరీక్షలు చేయించుకోవడం. ఈ జాగ్రత్తలు తీసుకుంటే, కాలేయ వ్యాధుల రానివ్వకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు.
ఇది కూడా చదవండి..చర్మ సంబంధిత సమస్యలు ఎలాంటివాళ్లలో ఎక్కువగా వస్తాయి..?
ఇది కూడా చదవండి..లిప్ స్టిక్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త..
ఇది కూడా చదవండి..జననేంద్రియాలు శుభ్రంగా లేకపోవడం వల్ల కలిగే సాధారణ అంటువ్యాధులు ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com