'ఎంటెరోమిక్స్' వ్యాక్సిన్ తొలి దశ ట్రయల్స్ పై భిన్న వాదనలు..
సాక్షి లైఫ్ : 'ఎంటెరోమిక్స్' వ్యాక్సిన్ అనేది క్యాన్సర్ చికిత్సలో ఒక కొత్త శకానికి నాంది పలికే అవకాశం ఉంది. అయితే, ఇది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చి లక్షలాది మందికి మేలు చేకూర్చడానికి ఇంకా చాలా అడుగులు వేయాల్సి ఉంది. ఈ వ్యాక్సిన్ భవిష్యత్తుపై ప్రపంచం ఉత్సుకతతో ఎదురుచూస్తోంది. రష్యా ప్రకటనపై ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులు, పరిశోధకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎందుకంటే, క్యాన్సర్ వ్యాక్సిన్‌ల అభివృద్ధిలో చాలా దేశాలు పరిశోధనలు చేస్తున్నప్పటికీ, రష్యా ఈ పోటీలో ముందు ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
అయితే, తొలి దశ ట్రయల్స్ విజయవంత మైనంత మాత్రాన, ఇది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని లేదా దీర్ఘకాలికంగా ప్రభావవంతంగా ఉంటుందని చెప్పలేమని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెద్ద ఎత్తున, కఠినమైన ట్రయల్స్ ద్వారా ఈ వ్యాక్సిన్ సామర్థ్యాన్ని నిరూపణ జరగాల్సి ఉంటుందని వైద్యనిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
