ప్రారంభ దశలోనే క్యాన్సర్‌ను సులభంగా నయం చేయవచ్చు..?
సాక్షి లైఫ్ : క్యాన్సర్ ను సులభంగా నయంచేసేందుకు వైద్యులు అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. శస్త్రచికిత్స అవసరం లేకుండానే పూర్తిగా నయం చేయవచ్చని వారు చెబుతున్నారు. క్యాన్సర్ ప్రారంభ దశలో ఎండోస్కోపీతో చికిత్స సాధ్యమవుతుందని డాక్టర్లు అంటున్నారు. ఎండోస్కోపీతో చికిత్స చేయడం ద్వారా క్యాన్సర్ ను ప్రారంభ దశలోనే నయం చేయవచ్చు. పెద్ద ప్రేగు క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ చికిత్సలో ఎండోస్కోపీ విజయవంతమైంది. అంతేకాదు దీని ద్వారా ఇతర సమస్యలు పెరగకుండా నిరోధించవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..ఆక్యుపంక్చర్ చికిత్సలో మందులు లేకుండా మధుమేహం నయం అవుతుందా..?
ఇది కూడా చదవండి..చేతి పరిశుభ్రత వల్ల ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..గ్లోబల్ హ్యాండ్‌వాషింగ్ డే ప్రాముఖ్యత..
అయితే క్యాన్సర్ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకోవాలని వారు సూచిస్తున్నారు కొన్ని సందర్భాల్లో గ్యాస్ ఏర్పడటం, గొంతు నుంచి బయటకు రావడం, ఇతర సమస్యలు క్యాన్సర్ లక్షణాలుగా ఉంటాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. తక్షణమే వైద్యుని దగ్గరకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..లిపోప్రోటీన్ గ్లోమెరులోపతి అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఆర్థరైటిస్ చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడంలో ఎలాంటి సవాళ్లు ఉన్నాయి?..
ఇది కూడా చదవండి..మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 7 మార్గాలు
ఇది కూడా చదవండి..అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
