పంచదార క్యాన్సర్ ప్రమాదాన్నిపెంచుతుందా..?

షేర్ చేయండి:
పంచదార క్యాన్సర్ ప్రమాదాన్నిపెంచుతుందా..?

సాక్షి లైఫ్ : పంచదార ఎక్కువగా తీసుకోవడం వల్ల, కాన్సర్ రిస్క్ పెరుగు తుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సాధారణ కణాల కంటే కాన్సర్ కణాలు చక్కెరను ఎక్కువగా గ్రహిస్తాయి. గ్లూకోజ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల సెల్ గ్రోత్ వేగంగా జరుగుతుంది. కాబట్టి పంచదారతో తయారయిన పదార్థాలను నివారించడం మంచిదని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. 

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ అంటువ్యాధా..? కాదా..?

ఇది కూడా చదవండి..పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ కు కీమోథెరపీతో చికిత్స చేయవచ్చా..?

ఇది కూడా చదవండి..చికిత్సతో క్యాన్సర్ పూర్తిగా నయమవుతుందా..? 

ఇది కూడా చదవండి..అపోహలు-వాస్తవాలు : వృద్ధులలో మాత్రమే బ్లడ్ క్యాన్సర్ వస్తుందా..? 

చక్కెర వినియోగం తగ్గించుకోవాలి..?

ప్రాసెస్డ్ ఫుడ్స్ దూరంగా ఉంచండి: ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో ఉండే ఫ్రుక్టోజ్ కార్న్ సిరప్, సుక్రోస్, డెక్స్‌ ట్రోస్ వంటి చక్కెర పదార్థాలను నివారించాలి.
హోల్ ఫుడ్స్: పండ్లు, కూరగాయలు, గింజలు, నట్స్ వంటి ఆహారాలు ఆరోగ్యవంతంగా ఉంటాయి.

పానీయాలను నియంత్రించండి: పండ్ల రసాలు, సాఫ్ట్ డ్రింకులు, ఎనర్జీ డ్రింకులు వంటి వాటిలో అధిక చక్కెర ఉంటుంది. ఈటింగ్: ఎమోషనల్ ఈటింగ్‌ను దూరంగా ఉంచండి. చక్కెర పదార్థాలను  వీలైనంత తక్కువగా తీసుకోవడం ఉత్తమం. వీటికి బదులు తాజా పండ్ల నుంచి జ్యుస్ తీసుకొని తాగడం మంచిది. 

సమతుల ఆహారం – సుస్థిర ఆరోగ్యం షుగర్ లేని, పీచు పదార్థాలతో కూడిన సమతుల ఆహారం అనేది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆహారం తీసుకోవడం ద్వారా కాన్సర్ రిస్కును తగ్గించుకోవచ్చు.

ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..

ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?

ఇది కూడా చదవండి..న్యూ రిపోర్ట్ : ఆల్కహాల్‌ కారణంగా వచ్చే ఆరు రకాల క్యాన్సర్‌లు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.