పిఎంఎస్ రోజువారీ జీవితాన్నిఎలా ప్రభావితం చేస్తుంది..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ (పిఎంఎస్)లక్షణాలు..? పిఎంఎస్ లక్షణాలు సాధారణంగా ఋతుస్రావానికి ఎంత సమయం ముందు ప్రారంభ మవుతాయి? పిఎంఎస్ లక్షణాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటాయా? పిఎంఎస్ తో ఏ శారీరక లక్షణాలు సంబంధం కలిగి ఉంటాయి? పిఎంఎస్ సమయంలో ఎవరైనా ఏ భావోద్వేగ లక్షణాలను అనుభవించవచ్చు? పిఎంఎస్ లక్షణాలు ఎంత తీవ్రంగా ఉంటాయి?


 పిఎంఎస్ కొన్ని ముందస్తు హెచ్చరిక సంకేతాలు ఏమిటి? పిఎంఎస్ లక్షణాలను ఇతర ఆరోగ్య పరిస్థితుల నుండి ఎలా వేరు చేయవచ్చు? వంటి మహిళలు ఎదుర్కొనే  గైనిక్ సమస్యల గురించి ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ మంజులా అనగాని సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఆ సమాచారాన్నిఆమె మాటల్లోనే ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.  

 

ఇది కూడా చదవండి.. శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందా..? 

ఇది కూడా చదవండి.. సికిల్ సెల్ వ్యాధి అంటే ఏమిటి..?

 

ఇది కూడా చదవండి.. మ‌తిమ‌రుపునకు చికిత్స సాధ్య‌మేనా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.