ప్రెగ్నెన్సీ టైమ్ లో ఎన్నిరకాల టెస్టులు అవసరం..?
సాక్షి లైఫ్ : వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం గర్భిణీలకు ఎన్ని సార్లు వైద్య పరీక్షలు చేయించాలి..? నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? మహిళల్లో వచ్చే సమస్యలు- పరిష్కార మార్గాలు.. అనే అంశాలను గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డా. బాలాంబ విలువైన సమాచారాన్ని అందించారు. ఈ కింది వీడియో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..హెపటైటిస్ కేసులు పెరగడానికి ప్రధాన కారణాలు..
ఇది కూడా చదవండి.. హెపటైటిస్ కేసుల్లో 2వ స్థానంలో భారతదేశం
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
