40 ఏళ్లు దాటాకా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తే ఏమౌతుంది..? 

షేర్ చేయండి:
40 ఏళ్లు దాటాకా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తే ఏమౌతుంది..? 

సాక్షి లైఫ్: 40 ఏళ్ల తర్వాత పిల్లల్ని కనేందుకు ప్లాన్ చేసేటప్పుడు కొన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలి.. అందుకోసం కొన్ని ముఖ్యమైన పరీక్షలు,ఆరోగ్య పరమైన అంశాలను పరిశీలించాలి. 40 తర్వాత గర్భవతిగా మారడం అనేది కొన్ని శారీరక, మానసిక మార్పులకు దారితీయవచ్చు. ఇలాంటి సమయంలో గర్భధారణకు సంబంధించిన పలు విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి..

40 ఏళ్ల తర్వాత గర్భధారణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..? నాలుగుపదుల వయస్సులో గర్భధారణ పరిస్థితులు ఎలా ఉంటాయి?  గైనకాలజిస్టులు దీని గురించి ఏమంటున్నారు..? నిజంగా పిల్లల్ని కనడానికి ఏజ్ లిమిట్ ఉంటుందా..? ఒకవేళ నాలుగుపదుల వయసుదాటాకా పిల్లల్ని కంటే ఏమౌతుంది..?

 

ఇది కూడా చదవండి..ఏ వైపు నిద్రించడం ఆరోగ్యానికి మంచిది..?

ఇది కూడా చదవండి..ఈ ఎనిమిది టిప్స్ పాటిస్తే రక్తంలో హిమోగ్లోబిన్ ను పెంచుకోవచ్చు..

ఇది కూడా చదవండి..మెనోపాజ్ కారణంగా మహిళల్లో వచ్చే ఇతర అనారోగ్య సమస్యలు.. 

ఇది కూడా చదవండి..ఆస్టియోపోరోసిస్ ను ఎలా నివారించవచ్చు..?

 

ఏ వయసులో పిల్లల్ని కంటే మంచిది..? గర్భిణీ సమయంలో వచ్చే అనేక అనారోగ్య సమస్యలకు సంబంధించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి. వయసును బట్టి పిల్లల్ని కంటే ఎలాంటి ప్రయోజనాలున్నాయి..? అనే అంశాలను గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ ప్రణతి రెడ్డి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాధానాలు అందించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

 

 

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ అంటువ్యాధా..? కాదా..?

ఇది కూడా చదవండి..పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ కు కీమోథెరపీతో చికిత్స చేయవచ్చా..?

ఇది కూడా చదవండి..చికిత్సతో క్యాన్సర్ పూర్తిగా నయమవుతుందా..? 

ఇది కూడా చదవండి..అపోహలు-వాస్తవాలు : వృద్ధులలో మాత్రమే బ్లడ్ క్యాన్సర్ వస్తుందా..?

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.