నాలుగుపదులు దాటాక ప్రెగ్నెన్సీ సురక్షితమేనా..?
సాక్షి లైఫ్: ప్రస్తుత తరంలో పెళ్లి ,పిల్లల విషయంలో అనేక మార్పులు చేర్పులు వచ్చి చేరాయి. లైఫ్ లో సెటిల్ అయ్యాకే పెళ్లి అని కొందరు, అన్నిరకాలుగా సంపాదించిన తర్వాతే పిల్లల్ని కనాలని నేటితరంలో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిజంగా పిల్లల్ని కనడానికి ఏజ్ లిమిట్ ఉంటుందా..? ఒకవేళ నాలుగుపదుల వయసుదాటాకా పిల్లల్ని కంటే ఏం జరుగుతుంది..? ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఏ వయసులో పిల్లల్ని కంటే మంచిది..? గర్భిణీ సమయంలో వచ్చే అనేక అనారోగ్య సమస్యలకు సంబంధించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి. వయసును బట్టి పిల్లల్ని కంటే ఎలాంటి ప్రయోజనాలున్నాయి..? గైనకాలజిస్టులు దీనిగురించి ఏమంటున్నారు..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ గైనకాలజిస్ట్ ప్రణతి రెడ్డి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాధానాలు అందించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి..డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
