అయోడిన్ లోపం వల్ల కలిగే ప్రధాన అనారోగ్య సమస్యలు

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : థైరాయిడ్ గ్రంథి వాపు, హైపోథైరాయిడిజం, బరువు పెరగడం, అలసట, జుట్టు రాలడం, చర్మం పొడిబారడం వంటి లక్షణాలు. మానసిక లోపాలు : పిల్లలలో మేధస్సు తగ్గడం, నేర్చుకునే సామర్థ్యం తగ్గడం. గర్భస్రావం లేదా శిశువు పెరగక పోవడం వంటి సమస్యలు : గర్భిణీ స్త్రీలలో అయోడిన్ లోపం శిశువు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

 

ఇది కూడా చదవండి..అమెరికాలో H5N1 వైరస్ వ్యాప్తితో పెరుగుతున్న బర్డ్ ఫ్లూ కేసులు.. 

ఇది కూడా చదవండి..శారీరక ఆరోగ్యానికి అయోడిన్ ఎందుకు ముఖ్యం అంటే..?

ఇది కూడా చదవండి..Healthy tips : తమలపాకులో 5 ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు.. 

 

అయోడిన్ లోపాన్ని ఎలా నివారించాలంటే..?

అయోడిన్ ఉప్పు : వంటలో అయోడిన్ కలిగిన ఉప్పును ఉపయోగించండి. ఉప్పును నార్మల్ గా ఉండే ప్రదేశంలో నిల్వ చేయండి.
ఆహార వనరులు : చేపలు, రొయ్యలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, కొన్ని ఆకుకూరలలో అయోడిన్‌ సమృద్ధిగా ఉంటుంది.

  అయోడిన్ లోపం లక్షణాలు కనిపిస్తే, రక్త పరీక్షల ద్వారా తనిఖీ చేయించుకోవాలని వైద్యనిపుణులు చెబుతున్నారు.   

గర్భిణీ స్త్రీల విషయంలో వైద్యుల సలహా ద్వారా మాత్రమే అయోడిన్ సప్లిమెంట్లు తీసుకోవాలి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ) ప్రకారం, ప్రతి రోజూ పెద్దలకు 150 మైక్రోగ్రాములు, గర్భిణీ స్త్రీలకు 250 మైక్రోగ్రాముల అయోడిన్ అవసరం.  ఆహారంలో అయోడిన్ ఉన్న ఆహారాలను చేర్చడం, అవసరమైతే వైద్య సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.

 

ఇది కూడా చదవండి..గుండెపోటు సంకేతాలు పురుషులు, మహిళలలో భిన్నంగా ఉంటాయా..?

ఇది కూడా చదవండి..కుంకుమ పువ్వుతో ఎనిమిది అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ అంటే ఏమిటి..? ఇది ఎన్ని రకాలు..?

 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.