మహిళల్లో వైట్‌ డిశ్చార్జ్‌ కు ప్రధాన కారణాలు..?  

షేర్ చేయండి:
మహిళల్లో వైట్‌ డిశ్చార్జ్‌ కు ప్రధాన కారణాలు..?  

సాక్షి లైఫ్ : మహిళలు జననేంద్రియాలు శుభ్రంగా లేకపోతే ఏం జరుగుతుంది..? అందుకోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఒకవేళ జాగ్రత్తలు  తీసుకోకపోతే .. ఎలాంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది..?  ఆడవాళ్ళలో తరుచూ వచ్చే ఇన్ఫెక్షన్లకు ప్రధాన కారణాలేంటి..? శృంగార సమయంలో నొప్పిగా , మంటగా అనిపిస్తే ఏం చేయాలి..? దీనికి ఏమిటీ చికిత్స..?  డెలివరీ తర్వాత మహిళల్లో ఎలాంటి మార్పులు వస్తాయి..? మహిళల్లో హార్మోన్ థెరపీ వల్ల గుండె సమస్యలు వస్తాయా..?

స్త్రీలలో హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ..ఎప్పుడు చేస్తారు..?  ఏ అంశాలు మహిళలను అనారోగ్యానికి గురిచేస్తాయి..? అనే అంశాలను గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డా.వసుంధర లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

 ఇది కూడా చదవండి.. క్యాన్సర్ కు సరికొత్త ఔషధం.. పరిశోధనలో గొప్ప విజయం..రూ.100కే టాబ్లెట్..

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

 ఇది కూడా చదవండి.. ఏవియన్ ఇన్ఫ్లుఎంజాలో ఎన్ని రకాలున్నాయంటే..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.