జుట్టుకు రంగు వేయడం వల్ల కలిగే సాధారణ దుష్ప్రభావాలు ఏమిటి..?

షేర్ చేయండి:
జుట్టుకు రంగు వేయడం వల్ల కలిగే సాధారణ దుష్ప్రభావాలు ఏమిటి..?

సాక్షి లైఫ్ : హెయిర్ డైయింగ్ విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది..?  హెయిర్ కు కలర్ వేయడం వల్ల జుట్టు విరగడం, పొడిబారడం లేదా జుట్టు ఆకృతిలో మార్పులు కూడా వస్తాయా..? దీనిపై వైద్యనిపుణులు ఏమంటున్నారు..? హెయిర్ కలర్ అనేది అలెర్జీ రియాక్షన్స్ కు కారణమవుతుందా? కొత్త హెయిర్ డైని ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం ఎందుకు ముఖ్యం..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 కలర్ వేసుకునేటప్పుడు దద్దుర్లు రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి..? హెయిర్ డై కారణంగా అలెర్జీ రియాక్షన్స్ వస్తే ఏమి చేయాలి..? యాంటిహిస్టామైన్ ఎలాంటప్పుడు వాడాలి..? గర్భధారణ సమయంలో  జుట్టుకు రంగు వేయడం సురక్షితమేనా..? నిర్దిష్ట హెయిర్ డైని ఉపయోగించడం మానివేయాలని సూచించే సంకేతాలు ఏమిటి? హెయిర్ కలర్ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేయగలదు..?

రసాయన జుట్టు రంగులకు సహజమైన లేదా తక్కువ హానికరమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? హెయిర్ డై వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయా?  జుట్టుకు రంగు వేసేటప్పుడు దుష్ప్రభావాల ప్రమాదాన్ని ఎలా తగ్గించవచ్చు..? అనే అంశాలపై ప్రముఖ డెర్మటాలజిస్టు డా. చంద్రావతి సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఆ సమాచారాన్నిఆమె మాటల్లోనే ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.

ఇది కూడా చదవండి..కిడ్నీ దానం ఎలాంటి వాళ్లు చేయవచ్చు..?   

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.