ఇంటిమేట్ వెల్నెస్ అంటే..?  

షేర్ చేయండి:
ఇంటిమేట్ వెల్నెస్ అంటే..?  

సాక్షి లైఫ్ : ఇంటిమేట్ వెల్నెస్ కి ఎలాంటి ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి..? మహిళల్లో కొన్నిరకాల వ్యాధులకు కారణాలేంటి..? మహిళల్లో ఇన్ఫెక్షన్లు ఎందుకు వస్తాయి..? వైట్ డిశ్చార్జ్ సమస్యలకు కారణాలేంటి..? సరైన శుభ్రత లేనికారణంగా ఎలాంటి జబ్బులు వస్తాయి..? డయాబెటీస్ ఉన్నవారిలో వైట్ డిశ్చార్జ్ ఎందుకు వస్తుంది..? వజైనల్ ఇన్ఫెక్షన్ల కు పరిష్కారాలేంటి..?  
  

ఇది కూడా చదవండి.. చక్కెర ఎందుకు ప్రమాదమంటే..?  

మహిళలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఏఏ జబ్బుల బారీన పడే ప్రమాదం ఉంది..? అనే అంశాలను గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డా.వసుంధర లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.