పీఎంఎస్ ప్రాబ్లమ్ అంటే ఏమిటి..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రతి నలుగురు మహిళల్లో ముగ్గురిలో రుతుక్రమానికి ముందు సమస్యలు ఉంటాయని అంచనా. ప్రీ మెన్స్ట్రువల్‌ సిండ్రోమ్‌ (పీఎంఎస్‌) తో బాధపడుతున్న వారిలో కొందరిలో గుండె కొట్టుకునే వేగం ఎక్కువగా ఉంటుంది. మానసిక ఆందోళనకు గురయ్యే మహిళల్లో పీఎసంఎస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ’’ అని అంటున్నారు ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ మంజులా అనగాని. 

 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

మహిళలు నెలసరికి ముందు ఎన్నో శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటూంటారు.  ప్రీ మెన్స్ట్రువల్‌ సిండ్రోమ్‌ (పీఎంఎస్‌) అని దీనికి పేరు. రుతుక్రమానికి ముందు వచ్చే ఈ ఇబ్బందులు ఒక్కో మహిళలలో ఒక్కోలా ఉంటాయి. కొందరికి మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటే.. మరికొందరికి అలసట, చిరాకు, నిరాశగానూ అనిపిస్తూంటుంది. మరికొందరిలో శరీరం బరువు తగ్గిన ఫీలింగ్‌ కూడా ఉంటుంది. 

ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్.. 

మహిళలు ఎదుర్కొనే  గైనిక్ సమస్యలు- పరిష్కారాలపై ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ మంజులా అనగాని సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.  

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

 ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.