ఎలాంటి మహిళలల్లో ఎక్కువగా ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ వస్తుంది..?  

షేర్ చేయండి:
ఎలాంటి మహిళలల్లో ఎక్కువగా ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ వస్తుంది..?  

సాక్షి లైఫ్ : ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ (పీఎంఎస్) విషయంలో పలు రకాల లక్షణాలు కనిపిస్తాయి. అవి ఎలా ఉంటాయి..? ప్రస్తుతం నలుగురిలో ముగ్గురికి ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ సమస్య తలెత్తుతోందని అంచనా వేస్తున్నారు. కొంతమందిలో హార్ట్ బీట్ పెరగడం, స్ట్రెస్ కి గురయ్యే మహిళల్లో ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ సమస్య ఎక్కువగా వస్తుందని ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ మంజులా అనగాని చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి.. కల్తీ ఆహారాన్ని గుర్తించడం ఎలా..?  

మహిళలు ఎదుర్కొనే  గైనిక్ సమస్యలు- పరిష్కారాలపై ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ మంజులా అనగాని సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఆ సమాచారాన్నిఆమె మాటల్లోనే ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.  

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి.. 

 ఇది కూడా చదవండి.. గుడ్డు పచ్చసొన అంటే పసుపు భాగం తినకూడదా..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.