గర్భధారణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరమంటే..? 

షేర్ చేయండి:
గర్భధారణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరమంటే..? 

సాక్షి లైఫ్ : ప్రసవ సమయంలో  వచ్చే సాధారణ సమస్యలు ఏమిటి? ప్రెగ్నన్సీ డయాబెటిస్ అంటే ఏమిటి, దీని లక్షణాలు ఏమిటి? ప్రెగ్నన్సీ హైపర్‌టెన్షన్ లేదా గెస్టేషనల్ హైపర్‌టెన్షన్ అంటే ఏమిటి? ప్రెగ్నన్సీ సమయంలో ఎడెమా ఎలాంటి వాళ్లకు వస్తుంది..? దీని నివారణ ఎలా..?గర్భం సమయంలో శరీరంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి? గర్భస్రావం అంటే ఏమిటి? దీని సంకేతాలుఎలా ఉంటాయి..? నివారణ ఎలా..? ప్లాసెంటా ప్రకృతి, ప్లాసెంటా ప్రివియా అంటే ఏమిటి? ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ సంబంధిత సమస్యలు ఏమిటి? ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో అధిక నడుము నొప్పి వస్తుంది..?

ఇది కూడా చదవండి..ఏ ఫుడ్ లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ప్రతి మహిళకు అమ్మతనం అనేది ఒక అద్భుతమైన అనుభూతి. అంతేకాదు ప్రసవ వేదన మరొక జన్మ కూడా. ఐతే గర్భధారణ సమయంలో మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? "ట్యూబల్ ప్రెగ్నెన్సీస్" వస్తే ఏం చేస్తారు..? గర్భధారణ సమయంలో కొందరి మహిళల్లో కొన్నిరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వాటిని గురించి ముందుగా తెలుసుకోవడం వల్ల సమస్య పెద్దగా అవ్వకముందే దాని నుంచి బయట పడొచ్చు.  

గర్భధారణ సమయంలో మహిళలు ఎదుర్కొనే అనారోగ్య సమస్యలు- పరిష్కారాలపై ప్రముఖ గైనకాలజిస్టు డా. పూజితా దేవి సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలను ఆమె మాటల్లోనే తెలుసుకోండి.  

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి.. 

ఇది కూడా చదవండి..ప్రకృతిసిద్ధమైన ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు మధ్య తేడా ఏమిటి?

ఇది కూడా చదవండి..ఇన్‌స్టంట్ నూడుల్స్ తినకూడదా..? 

ఇది కూడా చదవండి..ఇవి స్త్రీ, పురుషులకు ఒక వరం లాంటివి..  
 
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.