థైరాయిడ్, మధుమేహం నియంత్రణకు ఎలాంటి యోగాసనాలు ఉపయోగం..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఆధునిక జీవనశైలిలో థైరాయిడ్, మధుమేహం (డయాబెటిస్) వంటి వ్యాధులు సర్వసాధారణమైపోయాయి. వీటిని నియంత్రించడానికి మందులతో పాటు జీవనశైలి మార్పులు, ముఖ్యంగా యోగా కీలక పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ గ్రంథి శరీర జీవక్రియలను నియంత్రిస్తుంది. ఈ గ్రంథి పనితీరులో లోపాలు హైపోథైరాయిడిజం లేదా హైపర్‌థైరాయిడిజంకు దారితీస్తాయి.'

 

ఇది కూడా చదవండి.. రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి.. అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

కొన్ని యోగాసనాలు మెడ ప్రాంతంలో రక్త ప్రసరణను పెంచి, థైరాయిడ్ గ్రంధిని ఉత్తేజపరుస్తాయి. థైరాయిడ్, మధుమేహాన్ని సహజసిద్ధంగా నియంత్రించ డంలో సహాయపడే శక్తివంతమైన యోగాసనాల గురించి ప్రముఖ యోగా నిపుణులు అరుణాదేవి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకుందాం.. 

 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి.. టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.