Main Reasons for Early Periods : చిన్న వయసులో పీరియడ్స్ రావడానికి ప్రధాన కారణాలు ఏమిటి..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఆహారపు అలవాట్లు, జీవనశైలి దీనిపై ఎంతవరకు ప్రభావం చూపుతాయి? ఊబకాయం వల్ల పుబర్టీ త్వరగా వచ్చే అవకాశం ఉందా? హార్మోన్ల మార్పులు చిన్నారుల్లో ముందస్తు రుతుస్రావానికి ఎలా దారితీస్తాయి? 8-10 ఏళ్ల మధ్య పీరియడ్స్ వస్తే తల్లిదండ్రులు ఆందోళన చెందాలా? ఇది ఏదైనా ఆరోగ్య సమస్యకు సంకేతమా? చిన్న వయసులో పీరియడ్స్ రావడం వల్ల మానసికంగా ఎలాంటి ప్రభావాలు ఉంటాయి? ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లలకు ఎలా అవగాహన కల్పించాలి? స్కూల్‌లో పిల్లలు ఎదుర్కొనే ఇబ్బందులు ఏమిటి?

ముందస్తు పుబర్టీ (Precocious Puberty) అంటే ఏమిటి? ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించడం అవసరం? ఏవైనా పరీక్షలు చేయించాల్సి ఉంటుందా? మొబైల్, టీవీ, సోషల్ మీడియా వాడకం దీనికి కారణమవుతుందా? ప్లాస్టిక్ వస్తువులు, ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్రభావం ఉందా? చిన్న వయసులో పీరియడ్స్ రావడం భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందా? ఇది కూడా

చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

ఇది కూడా చదవండి.. ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

9 ఏళ్లకే పీరియడ్స్ రావడం సాధారణమేనా? పిల్లల పోషకాహారంలో ఎలాంటి మార్పులు చేయాలి? తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి? ఈ పరిస్థితిపై సమాజంలో ఉన్న అపోహలు ఏమిటి? చిన్నారుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు నిపుణుల సూచనలు ఏమిటి? సాధారణంగా అమ్మాయిల్లో పీరియడ్స్ ఏ వయసులో ప్రారంభమవుతాయి..? అనే అంశాలను గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డా.మానస సాక్షి లైఫ్ కు అందించారు.. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..  

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.