మంచి బ్యాక్టీరియా తగ్గడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..? 

సాక్షి లైఫ్: డయాబెటీస్ రావడానికి ప్రధాన కారణాలు..? తీపి పదార్థాలు ఎంత తీసుకుంటే షుగర్ రాకుండా ఉండొచ్చు..? డిజేషన్ కు లివర్ కు ఏంటి లింక్..? బ్యాడ్ బ్యాక్టీరియా పెరగడంవల్ల ఏమేం జబ్బులు వస్తాయి..? పీసీఓఎస్ ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? శరీరంలో అన్నిటికంటే ముఖ్యమైన అవయవం..? మెంటల్ హెల్త్ పై గట్ హెల్త్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది..? యాంటీ బయాటిక్స్ అస్సలు వాడకూడదా..? ఎందుకు..? 
  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

 

 కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తడానికి కారణాలు..? సగటున రోజుకి ఎన్ని స్పూన్ల చక్కర తినొచ్చు..? వంటి అంశాలు విశేషాలు సాక్షి లైఫ్ తో పంచుకున్నారు ప్రముఖ హెపటాలజిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డా.కావ్య. కాలేయ వ్యాధులు ఎలాంటి వారిలో ఎక్కువగా వస్తాయి..? అనే అంశాలను గురించి ఆమె సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : gut-bacteria bacteria bacterial-diseases helicobacter-pylori-bacteria diseases-caused-by-bacteria what-common-diseases-caused-by-bacteria types-of-bacterial-diseases tricks-to-remember-diseases-caused-by-bacteria what-common-diseases-are-caused-by-bacteria human-diseases-caused-by-bacteria

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com