ధన్‌బాద్‌లో 10 మందిలో చికెన్‌పాక్స్ నిర్ధారణ.. ఆరోగ్య శాఖ అప్రమత్తం..
సాక్షి లైఫ్ : ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో చికెన్‌పాక్స్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. టుండీ, ఝరియా ప్రాంతాల్లో అనుమానిత రోగులలో 10 మందిలో చికెన్‌పాక్స్ నిర్ధారణ అయినట్లు రాంచీలోని రిమ్స్ (ఆర్ఐఎమ్ ఎస్) నుంచి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. ఈ నివేదికల తర్వాత జిల్లా ఎపిడెమిక్ కంట్రోల్ విభాగం వెంటనే చర్యలు చేపట్టింది. రోగులకు అవసరమైన ఔషధాలు పంపిణీ చేయడంతో పాటు, వ్యాధి గురించి అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టారు.
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..పచ్చకామెర్లు ప్రాణాలకు ప్రమాదమా..?
ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు కనిపించే 5 లక్షణాలు..
ఇది కూడా చదవండి..కాలేయంలోని వ్యర్థాలను ఎలా తొలగించాలి..?
ఆరోగ్య శాఖ అధికారులు స్థానికులకు చికెన్‌పాక్స్ లక్షణాలను గుర్తించి, వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి అవగాహన, టీకా కార్యక్రమాలను మరింత తీవ్రతరం చేయాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
ఈ చర్యలతో ధన్‌బాద్‌లో చికెన్‌పాక్స్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఆరోగ్య శాఖ కృషి చేస్తోంది. స్థానికులు జాగ్రత్తగా ఉండి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతోంది.
ఇది కూడా చదవండి..ఫర్ క్వాలిటీ స్లీప్ : ఎలాంటి మార్పుల ద్వారా నాణ్యమైన నిద్ర పొందవచ్చు..?
ఇది కూడా చదవండి..స్లీప్ మాక్సింగ్ ట్రెండ్ ఆరోగ్యానికి ప్రమాదకరమా..?
ఇది కూడా చదవండి..ప్రోటీన్ లోపంవల్ల తలెత్తే 6 అనారోగ్య సమస్యలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
