ప్రధాన నగరాల్లో కాలుష్య స్థాయిలు.. ఎలా ఉన్నాయి..?
సాక్షి లైఫ్ : ఢిల్లీలో గత కొన్ని వారాలుగా గాలి నాణ్యత క్షీణిస్తూనే ఉంది. మంగళవారం ఉదయం అది మరింతగా దిగజారింది. ప్రస్తుతం ఢిల్లీలోని అనేక ప్రాంతాలు హాట్ స్పాట్లుగా మారాయి. పలు స్టేషన్లలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 కంటే ఎక్కువ నమోదైంది.
ఢిల్లీ దేశంలో అత్యంత కాలుష్య నగరంగా ముందు వరసలో ఉండగా, పాట్నా, లక్నోలు వరుసగా 350, 321 AQIతో రెండవ, మూడవ స్థానాల్లో ఉన్నాయి.
గౌహతి , తిరువనంతపురం వంటి నగరాలు తక్కువ కాలుష్యం ఉన్న వాటిలో ఉన్నాయి. ఈ రోజు ఉదయం 6 గంటలకు రెండు నగరాల్లో AQI వరుసగా 48 , 66గా ఉంది.
ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..
ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?
ఇది కూడా చదవండి..న్యూ రిపోర్ట్ : ఆల్కహాల్ కారణంగా వచ్చే ఆరు రకాల క్యాన్సర్‌లు ఇవే..
| నగరం | గాలి నాణ్యత సూచిక | వర్గం |
|---|---|---|
| అహ్మదాబాద్ | 110 | మోడరేట్ |
| బెంగళూరు | 128 | మోడరేట్ |
| భోపాల్ | 209 | వెరీ పూర్ |
| భువనేశ్వర్ | 137 | మోడరేట్ |
| చండీగఢ్ | 204 | వెరీ పూర్ |
| చెన్నై | 122 | మోడరేట్ |
| ఢిల్లీ | 494 | మరింత తీవ్రంగా ఉంది |
| గౌహతి | 48 | బాగుంది |
| హైదరాబాద్ | 121 | మోడరేట్ |
| జైపూర్ | 149 | మోడరేట్ |
| కోల్‌కతా | 176 | మోడరేట్ |
| లక్నో | 321 | వెరీ పూర్ |
| ముంబై | 99 | సంతృప్తికరంగా ఉంది |
| పాట్నా | 350 | చాలా పూర్ |
| రాయ్‌పూర్ | 128 | మోడరేట్ |
| తిరువనంతపురం | 66 | బాగుంది |
ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
