బ్రెజిల్‌లో కరోనా కొత్త వైరస్ : ఇది ప్రాణాంతకమా..?

సాక్షి లైఫ్ : కరోనా వైరస్ పేరు వింటేనే ఇప్పటికీ వణికిపోతున్నాయి ప్రపంచ దేశాలు. ఇటీవల బ్రెజిల్‌లో కరోనా కొత్తవైరస్ ఉద్భవించింది, దీని గురించి శాస్త్రవేత్తలు మానవులలో సంక్రమణ ప్రమాదం ఉందా లేదా అనేదానిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వైరస్ కు మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (MERS) వైరస్ కు చాలా దగ్గరి పోలికలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

 

ఇది కూడా చదవండి..ఉగాండాలో 4,342 కు చేరుకున్న ఎంపాక్స్ కేసుల సంఖ్య..

ఇది కూడా చదవండి..క్యాన్సర్‌ కు సరికొత్త చికిత్స.. ప్రయోగంలో సత్ఫాలితాలు సాధించిన భారతదేశం..

 

ఇది కూడా చదవండి..మహిళల్లో జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

బ్రెజిల్‌లోని గబ్బిలాలలో కొత్త కరోనావైరస్ ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు ఇది మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (MERS) వైరస్‌ను పోలి ఉంటుందని వారు చెబుతున్నారు.

 

MERS వైరస్ కు సారూప్యతలు..


బ్రెజిల్ , చైనాకు చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు ఈ కొత్త వైరస్ ను కనుగొన్నారని జర్నల్ ఆఫ్ మెడికల్ వైరాలజీలో ప్రచురితమైన ఒక వ్యాసం పేర్కొంది. బ్రెజిల్‌లో కనుగొన్న ఈ వైరస్ MERS-CoV కు చాలా దగ్గరగా ఉందని సావారు వెల్లడిస్తున్నారు.

 

MERS-CoV జ్వరం, దగ్గు, శ్లేష్మం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలతో కూడిన వైరల్ శ్వాసకోశ అనారోగ్యాన్ని కలిగిస్తుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తికి న్యుమోనియా వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. దీని ఇన్ఫెక్షన్ కారణంగా పలురకాల జీర్ణ సమస్యలు సంభవిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

 

ఇది కూడా చదవండి..పోషకాలు : జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడే నిర్దిష్ట విటమిన్లు లేదా ఖనిజాలుఏమిటి..?

ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు.. 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : corona-cases corona-latest-updates latest-corona-cases corona-positive corona-new-variant corona-virus corona brazil contact-transmission disease-transmission-methods measles-transmission coronavirus medical-services medical-update medical-news medical-diagnosis new-coronavirus bat-coronavirus coronavirus-research coronavirus-outbreak coronavirus-mutation medical-breakthrough new-corona-virus deadly-virus mers virus-discovery human-transmission-risk brazil-bats mers-cov medical-journal
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com