Free Medicine : అరుదైన వ్యాధి బారిన పడ్డ చిన్నారులకు డాక్టర్ చొరవతో రూ .9 కోట్ల విలువైన మందుల ఉచిత పంపిణీ..
సాక్షి లైఫ్ : అలన్-హెర్న్‌డన్ డడ్లీ సిండ్రోమ్ (AHDS) అంటే ఏమిటి..? ఇది చిన్నారులలో ఏ వయసులో, ఎలాంటి లక్షణాలతో బయటపడు తుంది..?ఈ అరుదైన జన్యుపరమైన వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించడం ఎలా..? తల్లిదండ్రులు గమనించాల్సిన ముఖ్యమైన సంకేతాలు ఏమిటి..? సకాలంలో చికిత్స అందకపోతే ఈ వ్యాధి చిన్నారుల కండరాల బలహీనతపై జీవితకాలంపై ఎలాంటి తీవ్ర ప్రభావం చూపుతుంది..? బ్రాండెడ్ మందులకు ఏడాదికి రూ.4.68 కోట్ల నుంచి రూ.9 కోట్ల వరకు ఖర్చయ్యే ఈ ఔషధాన్ని, జనరిక్ పద్ధతిలో కేవలం రూ.2.5 లక్షలకే అందుబాటులోకి తీసుకురావడం ఎలా సాధ్యమైంది..?
నెదర్లాండ్స్‌లోని ట్రాన్స్‌వాల్ ఫార్మసీ రూపొందించిన ఈ జనరిక్ ఔషధం నాణ్యత, పనితీరు బ్రాండెడ్ మందులతో సమానంగానే ఉంటాయా..?ఈ మందులను చిన్నారులకు జీవితాంతం వాడాల్సి ఉంటుంది కాబట్టి, ఏటా ఈ ఖర్చును భరించడానికి పేద, మధ్యతరగతి కుటుంబాలకు నిరంతర ఆర్థిక సహాయం ఎలా అందనుంది?నెదర్లాండ్స్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ అకౌంటబిలిటీ ఫౌండేషన్ (PAF), యాక్సెస్ టు మెడిసిన్స్ ఇండియాతో కలిసి పనిచేయాలనే ఆలోచన ఎలా వచ్చింది?
మందులు అందుకోనున్న ఈ ఏడుగురు చిన్నారులను ఎలా గుర్తించారు? ఇతర ప్రాంతాల్లో ఉన్న బాధిత తల్లిదండ్రులు ఈ సహాయం కోసం మిమ్మల్ని ఎలా సంప్రదించాలి?ఈ మందులను భారత్‌లోనే దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించనున్నట్లు తెలిపారు కదా.. దీనివల్ల మందుల ధరలు మరింత తగ్గి అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందా?
ఇది కూడా చదవండి.. Electric Comb : బట్టతలకు ఎలక్ట్రిక్ దువ్వెన తో చెక్ పెట్టొచ్చు.. 97.85శాతం జుట్టు పెరుగుదల..
ఇది కూడా చదవండి..Tea Side effect : పరకడుపున టీ తాగితే జుట్టు ఎందుకు రాలుతుంది..?
ఇది కూడా చదవండి.. Stronger Immunity : చలికాలంలో ఈ 'సూపర్ ఫుడ్స్' తీసుకుంటే.. మీ ఆరోగ్యానికి తిరుగుండదు..
దేశంలో ఈ వ్యాధి బారిన పడిన పిల్లలను గుర్తించేందుకు వైద్య నిపుణులతో కలిసి నిర్వహిస్తున్న ప్రత్యేక సర్వే వివరాలు ఏమిటి..? ఇందులో సాధారణ ప్రజలు లేదా ఇతర వైద్యులు ఎలా భాగస్వాములు కావచ్చు..?అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణుల సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి.. చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
