సాక్షి లైఫ్ : మహారాష్ట్రలోని పుణెలో వర్షాకాలం ప్రారంభం కాగానే ఆర్ఎస్‌వీ (రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్) వైరస్ కేసులు అనూహ్యంగా పెరగడంపై డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందని, పెద్ద సంఖ్యలో చిన్నారులు, ముఖ్యంగా శిశువులు, ఐసీయూల్లో చేరి వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారని వైద్యులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?