నవజాత శిశువు ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు అవసరం..? 

షేర్ చేయండి:
నవజాత శిశువు ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు అవసరం..? 

సాక్షి లైఫ్ : శిశువుకు ఆరోగ్యకరమైన బరువు ఏది..? బిడ్డ పుట్టిన మొదటి కొన్ని నెలల్లో శిశువు ఎంత బరువు పెరగాలి?  శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే ఏమి చేయాలి..?  విరేచనానికి ఎన్నిసార్లు వెళ్తే ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించాలి..? నవజాత శిశువులకు ఆరోగ్యకరమైన జనన బరువుల పరిధి ఏమిటి? నవజాత శిశువు జనన బరువును ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి?

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

 

సగటు జనన బరువు కంటే తక్కువ బరువు ఉంటే శిశువు ఆరోగ్యంగా పరిగణించవచ్చా? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డా. విజయ్ ఆనంద్ సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలను ఆయన మాటల్లోనే తెలుసుకోండి. 

ఇది కూడా చదవండి..మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే 5 రోజువారీ అలవాట్లు.. 

ఇది కూడా చదవండి..20 ఏళ్లలోపు వారికే గుండెపోటు ఎక్కువగా రావడానికి ప్రధాన కారణాలు.. 

ఇది కూడా చదవండి..బాడీ బిల్డింగ్ కోసం ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తున్నారా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.