పిల్లలు, యువతలో డిప్రెషన్‌ను గుర్తించడం ఎలా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పిల్లలు, యువతలో డిప్రెషన్ సంకేతాలు ఎలా ఉంటాయి..? మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ మధ్య తేడాను ఎలా గుర్తించాలి..?యుక్తవయసులో ఎలాంటి శారీరక లక్షణాలు డిప్రెషన్ ను సూచిస్తాయి? తరచుగా తలనొప్పి, కడుపునొప్పి లేదా ఇతర శారీరక సమస్యలకు ప్రధాన కారణాలు..? నిద్రలేమి లేదా అధిక నిద్ర సమస్యలను ఎదుర్కొంటే ఏమౌతుంది..? మీ పిల్లలు వేరుగా ఒంటరిగా ఉంటున్నారా..? కుటుంబ సభ్యులతోగానీ, స్నేహితులతోగానీ సరిగా కలడం లేదా..?

యువత పార్టీలు లేదా సమూహ కార్యకలాపాలు వంటి సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉంటే ఎలా అర్థం చేసుకోవాలి..?సోషల్ మీడియాను ఉపయోగించడం లేదా తోటివారితో కమ్యూనికేట్ చేయడం పూర్తిగా ఆపివేశారా? టీనేజ్‌లోని డిప్రెషన్ వారి చదువు పనితీరును ఎలా ప్రభావితం చేస్తుంది? మీ పిల్లలు అకస్మాత్తుగా దేనిమీద ఏకాగ్రత చేయలేకపోతున్నారా..?

 

ఇది కూడా చదవండి..ప్రోటీన్ అనేది పక్షవాతం ఉన్నవారికి ఎంత అవసరం..?

ఇది కూడా చదవండి..మోమోస్ మాత్రమే కాదు.. మరో 3 స్ట్రీట్ ఫుడ్స్ కూడా హానికరమే..

ఇది కూడా చదవండి..రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్య స్త్రీలకే ఎందుకు వస్తుంది..?

ఇది కూడా చదవండి..ఫుడ్ పాయిజనింగ్ కేసులో మోమో స్టాల్ నిర్వాహకుల అరెస్టు..

ఇది కూడా చదవండి..తెలంగాణలో మయోనైజ్ నిషేధం.. కారణం ఇదే.. 

 

పిల్లలు, టీనేజ్‌లలో డిప్రెషన్‌కు ప్రమాద కారకాలు..? టీనేజ్‌లో డిప్రెషన్‌కు ప్రధాన కారణాలు ఏమిటి? టీనేజ్‌కు డిప్రెషన్ లేదా ఆందోళన వంటి మానసిక ఆరోగ్యసమస్యలు జన్యుపరంగా వస్తాయా..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ సైకియాట్రిస్ట్ డా. ఇండ్ల రామసుబ్బారెడ్డి సాక్షి లైఫ్ కు మరిన్ని విశేషాలు అందించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలు తెలుసుకోండి..  

 

ఇది కూడా చదవండి..ఫిష్ పెడిక్యూర్ సైడ్ ఎఫెక్ట్స్..

ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.