బేరియాట్రిక్ సర్జరీ మానసిక ఆరోగ్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది..?
సాక్షి లైఫ్ : బిఎంఐ పరిధి పెద్దలకు ఎంత ఉంటే మంచిది..? ఆరోగ్యానికి కొలమానంగా బిఎంఐను నమ్మవచ్చా..? బిఎంఐ ఖచ్చితత్వాన్ని ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి? అథ్లెట్లు, బాడీబిల్డర్లు బిఎంఐపై ఆధారపడాలా? సాధారణ బిఎంఐగా పరిగణించే దానిపై వయస్సు ఎలా ప్రభావం చూపుతుంది? సాధారణ బిఎంఐని నిర్వహించడానికి మీరు ఏ చర్యలు తీసుకోవచ్చు? పురుషులు, మహిళలకు బిఎంఐభిన్నంగా ఉంటుందా?
ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు..
బిఎంఐ నార్మల్ గా ఉంటే కూడా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయా..? మీరు మీ బిఎంఐని ఎంత తరచుగా తనిఖీ చేయాలి? బిఎంఐకి ఏ ప్రత్యామ్నాయాలు ఆరోగ్యకరమైన బరువును అంచనా వేయగలవు? అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ బేరియాట్రిక్ సర్జన్ డా.వేణుగోపాల్ పరేఖ్ మరిన్ని విశేషాలు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో క్లిక్ చేసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..ఫర్ క్వాలిటీ స్లీప్ : ఎలాంటి మార్పుల ద్వారా నాణ్యమైన నిద్ర పొందవచ్చు..?
ఇది కూడా చదవండి..స్లీప్ మాక్సింగ్ ట్రెండ్ ఆరోగ్యానికి ప్రమాదకరమా..?
ఇది కూడా చదవండి..ప్రోటీన్ లోపంవల్ల తలెత్తే 6 అనారోగ్య సమస్యలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
