మానసిక సమస్యలకు ఇవి కూడా కారణమేనా..? 

షేర్ చేయండి:
మానసిక సమస్యలకు ఇవి కూడా కారణమేనా..? 

సాక్షి లైఫ్ : ఇంట్లో తల్లిదండ్రులు గొడవల వల్ల కూడా పిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తుతాయా..? పెరిగే వాతావరణం, ఆలోచనా విధానంపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయి..? సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కు ప్రధాన కారణాలు..? ఐక్యూ కి మానసిక సమస్యలకు లింక్ ఏంటి..? 

 ఇది కూడా చదవండి.. జ్ఞాపకశక్తిని పెంచుకోవాలంటే..? ఏమి చేయాలి..?  


చిన్నారుల్లో మానసిక సమస్యలకు ప్రధాన కారణంఏమిటి..? అనే అంశాలను గురించి ప్రముఖ పీడియాట్రిషన్ సైక్రియాటిస్టు డా. హృషికేశ్ విలువైన సమాచారాన్ని అందించారు. ఈ వీడియో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి. 

 
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..

ఇది కూడా చదవండి.. ప్లాస్టిక్ బాటిల్స్ వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందా..? ఎంతవరకు నిజం..?

ఇది కూడా చదవండి.. పుట్టిన బిడ్డ ఎంత బరువు ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు..? 

ఇది కూడా చదవండి.. ఆస్తమాను అంతమొందిద్దాం..


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.