జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి..!
సాక్షి లైఫ్ : ఆధునిక జీవనశైలిలో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో గ్యాస్ట్రిక్ సమస్యలు ఒకటి. కడుపు ఉబ్బరం, అజీర్ణం, గుండెల్లో మంట వంటి లక్షణాలతో ఇవి నిద్రలేని రాత్రులను మిగులుస్తుంటాయి. మరి గ్యాస్ట్రిక్ సమస్యలు ఎందుకు వస్తాయి? గ్యాస్ట్రిక్ సమస్యలు తరచుగా వేధిస్తుంటే, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య నిపుణుడిని సంప్రదించి తగిన సలహా తీసుకోవడం శ్రేయస్కరం. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి, సరైన ఆహారపు అలవాట్లను పాటిస్తే గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.
ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
గ్యాస్ట్రిక్ సమస్యలను నివారించడానికి ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో ప్రముఖ వైద్య నిపుణులు డా. నరేందర్ రెడ్డి సాక్షి లైఫ్ ద్వారా వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
